వార్తలకు తిరిగి వెళ్లండి

రానున్న మండల పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితా ధ్రువీకరణ కోసం ఈనెల 3 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు దాచేపల్లి ఎంపీడీవో డి. వీరయ్య బుధవారం వెల్లడించారు. ఈ సభల నిర్వహణకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
పారదర్శకమైన, సరైన ఓటర్ల జాబితా తయారీకి ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించుకుంటూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

