వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో ఈనెల 28న బొలికొండ రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శోభ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఏట శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ అన్నారు.
ఈ నెల 28న ఉదయం 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడి కళ్యాణం వైభవంగా జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

