వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్పీ సర్వసభ్య స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 27న నిర్వహించనున్నట్లు సీఈవో విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆమె మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు.
Comments
Loading comments...

