వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో ఈ నెల 26న మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రియాజ్ దస్తగిరి ఆదివారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈనెల 26 బుధవారం ఉదయం 9 గంటలకు స్థానిక R&B లో ఈ రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

