Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 26న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

Follow Udayam on Google
K.Venkatesh Aug 24, 2026 5:03 PM ఖమ్మంGeneral
ఈనెల 26న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు - Udayam
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 26న సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. తిరిగి 27న గురువారం నుంచి మార్కెట్లో పంటల క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మార్కెట్లోని వ్యాపారులు, రైతులు తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...