Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 25న అనంతకు మంత్రి నారా లోకేష్ శాఖ

Follow Udayam on Google
Mohammad Aug 20, 2026 4:50 PM అనంతపురంవినోదం
ఈనెల 25న అనంతకు మంత్రి  నారా లోకేష్ శాఖ - Udayam
అనంతపురం జిల్లా కనే కల్లు మండల కేంద్రానికి ఈనెల 25న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రానున్న సందర్భంగా సభ ఏర్పాట్ల పనులను గురువారం రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ నాయకుడు కాలవ భరత్ పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన సభా స్థలిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో కణేకల్ మండల కన్వీనర్ ఏ. వన్నారెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జ్ ఆనందరాజులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...