Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 21 నుంచి ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం

Follow Udayam on Google
Mohammad Sep 19, 2026 8:07 PM అనంతపురంGeneral
ఈనెల 21 నుంచి ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం - Udayam
గుత్తి మున్సిపాలిటీ పరిధిలో రెండు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర శనివారం ఒక ప్రకటనలు తెలిపారు.వారు మాట్లాడుతూ.. ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు పట్టణంలోని కెప్టెన్ కుమారస్వామి హై స్కూల్ లో మరియు గుత్తి ఆర్.యెస్ సెయింట్ మేరీ హై స్కూల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...