Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 20న వర్షం రాక కోసం ప్రత్యేక ప్రార్థనలు

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 10:48 AM అనంతపురంGeneral
ఈనెల 20న వర్షం రాక కోసం ప్రత్యేక ప్రార్థనలు - Udayam
గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20న వర్షం రాక కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రియాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈద్గా మైదానంలో వర్షం రాక కోసం నమాజు మరియు దువా చేస్తున్నట్లు తెలిపారు. కావున పట్టణంలోని ముస్లిమ్స్ వద్ద ఈ ప్రత్యేక ప్రార్థనలు పాల్గొనాలన్నారు.

Comments

G
Loading comments...