Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 17న తాండూరుకు పైలట్ రోహిత్ రెడ్డి రాక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 16, 2026 5:20 PM వికారాబాద్General
ఈనెల 17న తాండూరుకు పైలట్ రోహిత్ రెడ్డి రాక - Udayam
డ్రగ్స్ కేసు వివాదాల నుంచి ఇటీవల కోర్టు ఊరట లభించడంతో, గత మార్చి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈనెల 17న తాండూరుకు రానున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలతో ఆయన ఆత్మీయంగా భేటీ కానున్నారు. రోహిత్ రెడ్డి రాకతో స్థానిక బీఆర్ఎస్ వర్గాల్లో నూతనోత్సాహం, రాజకీయ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...