వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట మండలం ఇసకలపాలెంలో ఈనెల 17న జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చేయూత ఫౌండేషన్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించే ఈ పోటీలకు ఇంటర్ విద్యార్థులు పాల్గొనవచ్చునారు. ఆసక్తి గల విద్యార్థులు 81794 61309, 72870 03875, 95735 74545 నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

