Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 15తో ముగియనున్న పంట నమోదు గడువు

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 8:45 PM బాపట్లGeneral
ఈనెల 15తో ముగియనున్న పంట నమోదు గడువు - Udayam
వెల్లటూరు, పెద్దలంక గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినట్లు భట్టిప్రోలు ఏవో అధికారి బ్రహ్మారెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని ఏవో అన్నారు. రైతులకు పంట నమోదు ప్రాముఖ్యత, బీమాపై అవగాహన కల్పించామన్నారు. ఈనెల 15తో పంట నమోదుకు గడువు ముగుస్తుందన్నారు.

Comments

G
Loading comments...