Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 10న అమరావతి వెళ్లనున్న జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Sep 05, 2026 11:52 AM అనంతపురంGeneral
ఈనెల 10న అమరావతి వెళ్లనున్న జిల్లా కలెక్టర్ - Udayam
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అమరావతికి వెళ్లనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించే కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొంటారు. జిల్లా అభివృద్ధి, పాలనా వ్యవహారాలలో మెరుగైన నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తదితర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికారుల వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...