Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈజీఎస్ అధికారులు ఇబ్బంది పెన్ డౌన్ నిరసన

Follow Udayam on Google
p.g.murthy Aug 04, 2026 1:55 PM మంచిర్యాలGeneral
ఈజీఎస్ అధికారులు ఇబ్బంది పెన్ డౌన్ నిరసన - Udayam
తమకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈజీఎస్ అధికారులు, ఉద్యోగులు పెన్డౌన్ నిరసన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం వారు జన్నారం ఎంపీడీవో కార్యాలయంలోని ఈజిఎస్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఇతర ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...