Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 04, 2026 4:05 PM హైదరాబాద్General
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిరుధ్‌ (20) అనే విద్యార్థి హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో క్యాంపస్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన అనిరుధ్‌ ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...