వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న అభిరూప్ (20) అనే విద్యార్థి, హాస్టల్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడు.
చదువు ఒత్తిడి, అనారోగ్య సమస్యల వల్లే మనస్తాపానికి గురై అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

