Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీలో IIIT ఉద్యోగాలకు దరఖాస్తులు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:01 AM తిరుపతిGeneral
శ్రీసిటీలో IIIT ఉద్యోగాలకు దరఖాస్తులు - Udayam
శ్రీసిటీ సమీపంలోని IIITలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం తెలిపింది. సీనియర్, జూనియర్ ఐటీ సపోర్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు ఒక్కొక్కటి ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఇతర వివరాల కోసం IIIT వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్‌ 2.

Comments

G
Loading comments...