Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈదులబావి తండాలో ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతుల విజ్ఞప్తి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 10:03 AM మహబూబ్‌నగర్General
ఈదులబావి తండాలో ట్రాన్స్‌ఫార్మర్ కోసం రైతుల విజ్ఞప్తి - Udayam
మిడ్జిల్ మండలం ఈదులబావి తండాలో విద్యుత్ సమస్యతో రైతులు, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మోటార్ల కోసం డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయించాలని కోరారు.

Comments

G
Loading comments...