వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ మోతీనగర్‌లోని మజీద్ ఈ సాద్‌లో ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

