వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో డీఏఓ (DAO) ఎం. జగ్గారావు ఆధ్వర్యంలో ఐదు మండలాల (నరసరావుపేట, నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, రొంపిచర్ల) వ్యవసాయ అధికారులు, ఆర్‌ఎస్‌కే (RSK) సిబ్బంది సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-పంట నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

