Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 9 న జిల్లాకు ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 8:50 PM విజయనగరంGeneral
ఈ నెల 9 న జిల్లాకు ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం - Udayam
ఈ నెల 9 వ విజయనగరం జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఉదయం 10.30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అదికారి లవరాజు గురువులు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోజు నిర్వహించే సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Comments

G
Loading comments...