Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 7న పారాది వంతెనపై ట్రయల్ రన్

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 2:56 PM విజయనగరంGeneral
ఈ నెల 7న పారాది వంతెనపై ట్రయల్ రన్ - Udayam
బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పారాది వద్ద నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను ఆర్అండ్బి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 7న వంతెనపై ట్రయల్ రన్ నిర్వహించి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ప్రజల ఇబ్బందులు తొలగనున్నాయన్నారు.

Comments

G
Loading comments...