Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 7న నిజామాబాద్ కు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ రాక

Follow Udayam on Google
Raju Oct 06, 2026 9:51 AM నిజామాబాద్General
ఈ నెల 7న నిజామాబాద్ కు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ రాక - Udayam
జిల్లాలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకుంటున్న సామాజిక బహిష్కరణ ఘటనలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఈ నెల 7న నిజామాబాద్ పర్యటనకు విచ్చేయనుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మీలు సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోనున్నారని అన్నారు

Comments

G
Loading comments...