వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మండలం వేణి సోంపురంలో వెలసిన వ్యాస తత్వజ్ఞ తీర్థ శ్రీపాదుల చరిత్ర గ్రంథావిష్కరణకు రావాలని రచయిత కోనాపూర్ మనోహర్‌రావు, సుధీర్ స్వామి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు. బుధవారం అయిజలో ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ నెల 6న గద్వాల చెన్నకేశవ స్వామి ఆలయంలో కార్యక్రమం జరగనుంది. మంత్రాలయం పీఠాధిపతి కూడా హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

