వార్తలకు తిరిగి వెళ్లండి

2026 నోబెల్ బహుమతుల ప్రకటనలు ఈ నెల 5 నుంచి 12 వరకు కొనసాగనున్నాయి. 5న మెడిసిన్, 6న ఫిజిక్స్, 7న కెమిస్ట్రీ, 8న లిటరేచర్, 9న పీస్ ప్రైజ్ విజేతలను ప్రకటించనున్నారు.
12న ఎకనామిక్ సైన్సెస్ బహుమతి గ్రహీతను వెల్లడిస్తారు. ఆయా విభాగాల ప్రకటనలు స్వీడన్, నార్వేలో జరగనున్నాయి.
Comments
Loading comments...

