Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 31వ తేదీన పెన్షన్ దరఖాస్తులు తుది గడువు

Follow Udayam on Google
babu varun Aug 20, 2026 9:00 PM రాజన్న సిరిసిల్లGeneral
ఈ నెల 31వ తేదీన పెన్షన్ దరఖాస్తులు తుది గడువు - Udayam
చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 31 వరకు తుది గడువు ఉందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.5 లక్షలలోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, జలసిరి కింద ఫాంపాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారూ.

Comments

G
Loading comments...