వార్తలకు తిరిగి వెళ్లండి

వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 31వ తేదీన జాబ్ మేళా జరుగుతుందని భట్టిప్రోలు ఎంపీడీవో వెంకట రమణ మంగళవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 18 కంపెనీలు పాల్గొంటున్నా యన్నారు.
అర్హులైన యువతీ యువకులు జాబ్ మేళాకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. యువత అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
Comments
Loading comments...

