Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 3 జిల్లాకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 9:26 PM విజయనగరంGeneral
ఈ నెల 3 జిల్లాకు రానున్న మాజీ ఉప రాష్ట్రపతి - Udayam
భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ నెల 3 న విజయనగరం జిల్లాకు రానున్నారు. ఇందులో భాగంగా ఆరోజు ఉదయం 8.10 గంటలకు భోగాపురంలోని ASR ఆంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. 8.20గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9.10 గంటలకు విశాఖపట్నంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌కు చేరుకుంటారని జిల్లా అధికారులు తెలిపారు.ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు

Comments

G
Loading comments...