వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేఎస్ జవహార్ బృందం ఈ నెల 28న పల్నాడు కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీ, అధికారులతో సమీక్ష నిర్వహించనుంది.
బాధితులు, దళిత సంఘాలు అట్రాసిటీ కేసులు, భూసమస్యలు, సంక్షేమ పథకాలపై వినతులు అందజేసి దీన్ని జయప్రదం చేయాలని సోమవారం DBHPS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

