వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 27న గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా విజయనగరం లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 'తెలుగు భాషా దినోత్సవం' నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ VC ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తెలిపారు.
ఈ మేరకు సోమవారం వీటికి సంభందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు కళారత్న పురస్కార గ్రహీత, ఏపీ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు కత్తిమండ ప్రతాప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారని తెలిపారు.
Comments
Loading comments...

