వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 23న పార్వతీపురం ఎస్వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చింతల చలపతిరావు గురువారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర, ఐ ఫోన్ అసెంబ్లీ, రోయల్ ఎన్ ఫీల్డ్, టేఫ్, విప్రో, కియా కంపెనీ తదితర సంస్థలలో ఉద్యోగాలు భర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

