వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం సింగరకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 15న స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ EO మద్దినేని శ్రీనివాసరావు తెలిపారు.
ఆసక్తి కలిగిన దంపతులు రూ.3,116 చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చు అన్నారు. కళ్యాణంలో పాల్గొనే దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందజేస్తామని ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ గుంజి శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

