వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 12న విజయనగరం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు సివిల్ జడ్డి ఎ. కృష్ణ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ మేరకు ఈ అదాలత్‌లో వివిధ కేటగిరీలకు చెందిన కేసులను పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసులను స్నేహపూర్వకంగా, పరస్పర అంగీకారంతో, సత్వరంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కక్షిదారులు సమయం, వ్యయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

