Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-నారీ వ్యవస్థ ద్వారా పనితీరు మెరుగుపరచాలి

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 6:03 PM బాపట్లGeneral
ఈ-నారీ వ్యవస్థ ద్వారా పనితీరు మెరుగుపరచాలి - Udayam
మహిళా సాధికారత, సంఘాల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ-నారీ వ్యవస్థను ప్రవేశపెట్టిందని APM ప్రసాద్ అన్నారు. అద్దంకి వెలుగు కార్యాలయంలో గురువారం స్వయం సహాయక సంఘ సమావేశం జరిగింది. వీవోఏలకు పనిభారం కాకుండా ఈ-నారీ వ్యవస్థను ఒక సపోర్టివ్ సిస్టమ్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీవోఏ లకు మద్దతుగా ఈ-నారీ ప్రతినిధులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...