వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుల ఈ-కేవైసీకి విధించిన ఆగస్టు 31 గడువును తొలగించి, దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ డిమాండ్ చేశారు.
జిల్లాలోని అన్ని మీ సేవా కేంద్రాలకు ఈ-కేవైసీ అనుమతులు ఇవ్వాలని, పేద ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

