Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కటి కూల్చితే పది కడతా

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 06, 2026 5:57 AM హైదరాబాద్General
ఒక్కటి కూల్చితే పది కడతా - Udayam
నిరుపేదలకు ఉచిత విద్యనందించే భవనాలను కూల్చినా భయపడనని, ఒక్కటి కూల్చితే పది నిర్మిస్తానని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. చెట్ల కిందైనా చదువు చెప్పిస్తానని స్పష్టం చేశారు. ఉచిత పుస్తకాల పంపిణీలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కొందరు కక్షగట్టి విద్యాసంస్థలను కూల్చాలని చూస్తున్నారని ఒవైసీ ఆరోపించారు.

Comments

G
Loading comments...