వార్తలకు తిరిగి వెళ్లండి

పరవాడలో ఇఎస్ఐఆసుపత్రి నిర్మాణం కోసం సర్వే నెంబర్ 259 లో ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయకపోవడం వలన ఎన్ టి పి సి, ఫార్మాసిటీ, ఇండస్ట్రియల్ పార్కులో సుమారు 23,000 మంది ఈఎస్ఐ బీమా కడుతున్న కార్మికులకు ఈ ఎస్ ఎస్ సేవలు అందడం లేదని అన్నారు.
వెంటనే పరవాడలో బర్న్ వార్డ్ తో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్ కు సిఐటియు జిల్లా నాయకులు ఫిర్యాదు కాపీని అందజేశారు.
Comments
Loading comments...

