Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇడుపు కాయితం’..పాట ప్రోమో విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 5:21 PM జాతీయంవినోదం
‘ఇడుపు కాయితం’..పాట ప్రోమో విడుదల - Udayam
ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ నుంచి ‘శ్రీలత’ పాట ప్రోమో విడుదలైంది. తెలంగాణ కుటుంబ నేపథ్యంతో దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో విడాకుల పత్రం అనే అర్థం వచ్చేలా టైటిల్‌ పెట్టారు. పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Comments

G
Loading comments...