వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు జరిగిన సంఘటన ఇది ఒక బ్లాక్ డే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేసే సంఘటన భావిస్తున్నానని తన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నించారు. ఇది కేవలం మాపై జరిగిన దాడి కాదు, మహిళా లోకాన్ని అవమానించేలా జరిగిన దాడి అని భావిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

