వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లిలోని మయోర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ కంపెనీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఫలితంగా వేతన ఒప్పందం కుదిరిందని మాజీ మంత్రి, BRTU అధ్యక్షులు వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మయోర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చరిత్రలో గత 15 సంవత్సరాల్లో తొలిసారిగా రూ.10,800 వేతన పెంపుతో ఒప్పందం కుదరడం కార్మికుల ఐక్య పోరాటానికి నిదర్శనమని వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

