Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకులను గుర్తించండి: సోనమ్‌ వాంగ్‌చుక్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 10:57 AM ఆల్ ఇండియా జాతీయ
నాయకులను గుర్తించండి: సోనమ్‌ వాంగ్‌చుక్ - Udayam
నిజాయతీ, ధైర్యం, విలువలు కలిగిన నాయకులను గుర్తించడంలో సాయం చేయాలని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్ పౌరులను కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. దేశాభివృద్ధికి విద్య, సరైన రాజకీయ నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి గౌరవప్రదమైన దేశంగా ఎదగాలంటే నాయకుల ఎంపిక విధానంలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...