Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ పెట్రోల్ గుర్తించండి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 10:52 AM జాతీయంGeneral
కల్తీ పెట్రోల్ గుర్తించండి - Udayam
పెట్రోల్ బంకుల్లో కల్తీని గుర్తించేందుకు ఫిల్టర్ పేపర్ పరీక్ష చేయవచ్చు. ఫిల్టర్ పేపర్‌పై కొన్ని చుక్కల పెట్రోల్ వేసి రెండు మూడు నిమిషాలు వేచి చూడాలి. పెట్రోల్ ఆవిరయ్యాక ఎలాంటి మచ్చలు లేదా జిడ్డు లేకపోతే అది స్వచ్ఛమైనది. ఒకవేళ మరకలు కనిపిస్తే కల్తీ జరిగినట్లు భావించి కంపెనీకి ఫిర్యాదు చేయవచ్చు.

Comments

G
Loading comments...