Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్‌ ప్రక్రియలో వేలాది అనర్హ ఓట్లు గుర్తింపు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 28, 2026 3:32 PM కర్నూలుGeneral
సర్‌ ప్రక్రియలో వేలాది అనర్హ ఓట్లు గుర్తింపు - Udayam
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సర్‌ ప్రక్రియలో వేలాది అనర్హ, డూప్లికేట్‌, ఆచూకీ లేని ఓట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ సంఖ్యలో అనర్హ ఓటర్లు ఉన్నట్లు తేలింది. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఇతర ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారి పేర్లు జాబితాలో ఉన్నట్లు సర్‌లో బయటపడింది. ఓటరు నమోదులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...