వార్తలకు తిరిగి వెళ్లండి
పూడూరు మండలంలోని మాటుగూడెం గ్రామానికి చెందిన మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు ఆర్థికపరమైన లేదా ఇతర ఏ సమస్య ఉన్నా తనను సంప్రదించాలని సమస్యలను పరిష్కరించే విధంగా కృషి అన్నారు
Comments
Loading comments...

