వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆదరణ లేక ఎన్నో ఏండ్లుగా నిస్సహాయ స్థితిలో ఉన్న ఇద్దరిని ఎస్సై ఆంజనేయులు చొరవతో కామారెడ్డి సఖి కేంద్రం ప్రతినిధులు సఖి కేంద్రానికి తరలించారు.
ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి, వారి రక్షణకు తగిన చర్యలు చేపట్టిన ఎస్సై ఆంజనేయులు ఉదారతను, సఖి కేంద్రం సభ్యుల స్పందనను స్థానికులు అభినందించారు.
Comments
Loading comments...

