వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఎ.గణేష్ (పీసీ-74) - టౌన్-2 పోలీస్ స్టేషన్ , కే.వినోదక్కుమార్ (పీసీ-605) టౌన్–3 పోలీస్ స్టేషన్ పదోన్నతి పొందారు.
వీరు బుధవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు హెడాకానిస్టేబుల్ హోదా రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

