Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరి జీవితాల్లో వెలుగులు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 7:28 PM శ్రీకాకుళంGeneral
ఇద్దరి జీవితాల్లో వెలుగులు - Udayam
నగరంలోని గుజరాతిపేటకు చెందిన తేజోమూర్తుల హేమలత (62) మరణించడంతో, మల్లా కళ్యాణ్ చక్రవర్తి ప్రేరణతో కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను దానం చేశారు. జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో కార్నియాలను సేకరించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కు మంగళవారం తరలించారు. నేత్రదానంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఛైర్మన్ జగన్నోహనరావు పేర్కొంటూ, కుటుంబసభ్యుల నిర్ణయాన్ని అభినందించారు.

Comments

G
Loading comments...