Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురాణాల బ్యాక్‌డ్రాప్‌లో ఐకాన్ స్టార్ అరాచకం

హరిక శర్మ Jul 14, 2026 10:08 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
పురాణాల బ్యాక్‌డ్రాప్‌లో ఐకాన్ స్టార్ అరాచకం - Udayam Digital
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కలయికలో రానున్న కొత్త చిత్రంపై నెట్టింట ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో పురాణాల రిఫరెన్స్‌తో కూడిన సరికొత్త శక్తిమంతమైన పాత్రలో బన్నీ నటిస్తారని, లోకేశ్ మార్క్ హైవోల్టేజ్ యాక్షన్ ఎలివేషన్లు ప్రేక్షకులకు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తాయని సినీ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు.

Comments

G
Loading comments...