వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడలో రూ.10 లక్షలతో నిర్మించనున్న వీవో భవనానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించి కాంపౌండ్ వాల్ పనులను పరిశీలించారు.
త్వరలో రూ.7 కోట్ల నిధులతో విద్యాభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

