Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ- డేడ్రా రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Alluri Mahesh Sep 30, 2026 3:14 PM ఆదిలాబాద్General
ఇచ్చోడ- డేడ్రా రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే  - Udayam
బజార్‌హత్నూర్‌: రూ.30 కోట్లతో చేపట్టిన ఇచ్చోడ–డేడ్రా బీటీ రోడ్డు పనులను బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు పూర్తయితే మారుమూల గిరిజన గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...