Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఏఎస్ అధికారి హెప్సిబా రాణిని కలిసిన బత్తుల

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 12, 2026 4:14 PM అనకాపల్లి General
ఐఏఎస్ అధికారి హెప్సిబా రాణిని కలిసిన బత్తుల - Udayam
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి, APSHCL వీసీ, ఎండీగా నియమితులైన ఐఏఎస్ అధికారి హెప్సిబా రాణిని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం, గృహ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. సంస్థ చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై హెప్సిబా రాణి సానుకూలంగా స్పందించినట్లు తాతయ్య బాబు తెలిపారు.

Comments

G
Loading comments...